ETV Bharat / bharat

Covid-19 Updates: కొత్తగా 1.14లక్షల కేసులు - కరోనా కేసుల అప్​డేట్స్

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,14,460మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్​ బారినపడి మరో 2677 మంది మరణించారు.

corona cases, covid updates
కొవిడ్ కేసులు, కరోనా కేసులు
author img

By

Published : Jun 6, 2021, 9:31 AM IST

Updated : Jun 6, 2021, 10:46 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,14,460మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2677 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,89,232 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,88,09,339
  • మొత్తం మరణాలు:3,46,759
  • కోలుకున్నవారు:2,69,84,781
  • యాక్టివ్ కేసులు:14,77,799
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:టీకా తీసుకోకుండా తిరిగితే.. రూ.500 ఫైన్!

36 కోట్లకుపైగా టెస్టులు..

శనివారం ఒక్కరోజే 20,36,311 నమూనాలను(covid-19 testing ) పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 36,47,46,522 చేరిందని పేర్కొంది.

ఇదీ చదవండి:'అల్లోపతిలో కరోనిల్‌ చేరితే అది.. మిక్సోపతి'

వ్యాక్సినేషన్​​..దేశంలో మొత్తంగా 23,13,22,417 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

60 రోజుల్లో అత్యల్పంగా..

భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు మరో 5.62 శాతం తగ్గినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత 60 రోజుల్లో.. ఆదివారం అత్యల్పంగా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. రికవరీ శాతం 93.67గా ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి:కొవిడ్‌ వేరియంట్ల పేర్లు ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

Last Updated : Jun 6, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.