ETV Bharat / bharat

దేశంలో మరో లక్షా 32వేల కరోనా కేసులు - INDIA REGISTERED 1,31,968 NEW COVID-19 POSITIVE CASES AND 780 DEATHS IN LAST 24 HOURS

దేశంలో కరోనా 2.0 రోజు రోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 1,31,968 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. వైరస్​ బారినపడిన వారిలో మరో 780 మంది ప్రాణాలు కోల్పోయారు.

INDIA REGISTERED 1,31,968 NEW COVID-19 POSITIVE CASES AND 780  DEATHS IN LAST 24 HOURS
దేశంలో కోటీ 30 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Apr 9, 2021, 9:57 AM IST

Updated : Apr 9, 2021, 10:07 AM IST

దేశంలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,31,968 మంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 780 మంది బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,30,60,542
  • మొత్తం మరణాలు: 1,67,642
  • కోలుకున్న వారు: 1,19,13,292
  • యాక్టివ్​ కేసులు: 9,79,608
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: కరోనా 2.0: లాక్​డౌన్​ బాటలో రాష్ట్రాలు!

కొవిడ్​ సోకిన వారిలో కొత్తగా 61,899 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 91.22 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 1.28 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తాజాగా.. 36 లక్షల మందికిపైగా వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 9.43 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: 'కరోనాపై పోరు ఉద్ధృతం.. టెస్టింగే కీలకం'

Last Updated : Apr 9, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.