భారత్లో కరోనా కేసులు(Covid 19 india) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,164 మందికి వైరస్ సోకింది. మరో 499 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 38,660 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు: 3,11,44,229
- మొత్తం మరణాలు: 4,14,408
- కోలుకున్నవారు: 3,03,08,456
- యాక్టివ్ కేసులు: 4,21,665
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 40,64,81,493 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 13,63,123 డోసులు అందించినట్లు తెలిపింది.
ఆదివారం ఒక్కరోజే 14,63,593 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,45,267 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 6,878 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,12,00,047కు చేరగా.. మరణాల సంఖ్య 41,05,55కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 9,513
- బ్రెజిల్- 34,126
- రష్యా- 25,018
- ఫ్రాన్స్- 12,532
- బ్రిటన్- 48,161
ఇవీ చూడండి: