ETV Bharat / bharat

కరోనా కలవరం.. భారత్​లో కొత్త కేసులు ఎన్నంటే? - death rate

India Covid cases: భారత్​లో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజే 3714 మందికి వైరస్​ సోకింది. మరో ఏడుగురు చనిపోయారు.

COVID CASES india
COVID CASES india
author img

By

Published : Jun 7, 2022, 9:27 AM IST

Updated : Jun 7, 2022, 11:11 AM IST

India Covid Cases: దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 3,714 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఆరుగురు కేరళకు చెందినవారే. సోమవారం 2513 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.06 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.21 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.97% గా వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,85,049
  • మొత్తం మరణాలు: 5,24,708
  • యాక్టివ్​ కేసులు: 26,976
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,33,365

Vaccination India: భారత్​లో సోమవారం 13,96,169 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది. మరో 3,07,716 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 3 లక్షల 27 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 754 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 535,815,964కు చేరింది. మరణాల సంఖ్య 6,321,428కు చేరింది. ఒక్కరోజే 473,310 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 506,777,660గా ఉంది.

  • ఉత్తర కొరియాలో మరో 66 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 71 మంది చనిపోయారు.
  • అమెరికాలో 54 వేలకుపైగా కొత్త కేసులు, 113 మరణాలు వెలుగుచూశాయి.
  • తైవాన్​లో సోమవారం 53 వేల కొవిడ్​ కేసులు, 150కిపైగా మరణాలు నమోదయ్యాయి.
  • బ్రెజిల్​లో 41 వేలు, జపాన్​, ఆస్ట్రేలియాల్లో సగటున 16వేలకుపైగా కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: కొత్త వేరియంట్ వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా?

మహారాష్ట్రలో తగ్గిన కరోనా కేసులు

Last Updated : Jun 7, 2022, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.