ETV Bharat / bharat

ఫిలిప్పీన్స్​కు బ్రహ్మోస్​ క్షిపణులు- రూ.2,800 కోట్ల డీల్​ - బ్రహ్మోస్​ క్షిపణులు

Brahmos Missile Deal: భారత్​- ఫిలిప్పీన్స్​ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ దేశ నేవీకి బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ యాంటీషిప్​ క్రూయిజ్​ క్షిపణులను విక్రయించనుంది భారత్​.

India and Philippines sign USD 375 million deal

author img

By

Published : Jan 28, 2022, 1:24 PM IST

Brahmos Missile Deal: రక్షణ రంగంలో భారత్​-ఫిలిప్పీన్స్​ మధ్య భారీ ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ యాంటీషిప్​ క్రూయిజ్​ క్షిపణులను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది భారత్. ఈ డీల్​ విలువ 375 మిలియన్​ డాలర్లు. భారత కరెన్సీలో 2 వేల 8 వందల కోట్లకుపైనే.

బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ సీఈఓ అతుల్​ డి. రాణె, డిప్యూటీ సీఈఓ సంజీవ్​ జోషీ, లెఫ్టినెంట్​ కల్నల్​ ఆర్​ నేగి, ప్రవీణ్​ పాఠక్​ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.

India and Philippines sign USD 375 million Brahmos Missile Deal
ఒప్పందంపై సంతకాలు చేస్తున్న ఏరోస్పేస్​ బృందం

విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నాలుగు వందల కిమీ లోపు ఎక్కడ ఉండే లక్ష్యాన్నైనా చేధించేలా బ్రహ్మోస్‌ క్షిపణుల రకాలను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆయా క్షిపణులను మరింత మెరుగుపెట్టేలా సన్నద్ధతను పరీక్షిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఎయిర్​టెల్​లో గూగుల్ 100 కోట్ల డాలర్ల పెట్టుబడి- 5జీపై గురి!

'మహా' సర్కార్​కు సుప్రీంలో ఎదురుదెబ్బ- భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​ రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.