"భారత్‌లో కరోనా విలయతాండవం.. ఆసుపత్రుల్లో ఖాళీలు లేక కొవిడ్ రోగులు విలవిల.. ప్రాణవాయువు దక్కక ప్రాణాలు ఆవిరి.. గంగానదిలో మృతదేహాల కలకలం".. ఇవీ కరోనా రెండో దశలో దేశం పరిస్థితి. కొవిడ్ 2.0 సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆ విలయం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ మూడో వేవ్ కూడా వస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనేకమంది ప్రజలు కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇందుకు హిమాచల్‌ప్రదేశ్ మనాలీ వీధులు సాక్ష్యంగా నిలుసున్నాయి.
రివెంజ్ ట్రావెల్..
మనాలీ వీధులు పర్యటకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుకేస్తే రాలనంత మంది మనాలీలో దర్శనమిస్తున్నారు. అందులో చాలా మందికి మాస్కులు కూడా లేవు! కొవిడ్ మూడో దశ అనివార్యం అన్న వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనాలీ పర్యటనను.. 'రివెంజ్ ట్రావెల్'గా అభివర్ణిస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు ఇళ్లల్లోనే ఉన్న ప్రజలు.. ఇప్పుడు ఇళ్ల బయటే ఉంటున్నారని అంటున్నారు. ఒకప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లులేక విలవిలలాడితే.. ఇప్పుడు హోటళ్లలో రూముల్లేక ఇబ్బంది పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారంపై మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.
-
3rd wave : Here I come #manali pic.twitter.com/Py3DdhVIKH
— PRi-yanka 🏏 (@Pri45_) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">3rd wave : Here I come #manali pic.twitter.com/Py3DdhVIKH
— PRi-yanka 🏏 (@Pri45_) July 5, 20213rd wave : Here I come #manali pic.twitter.com/Py3DdhVIKH
— PRi-yanka 🏏 (@Pri45_) July 5, 2021
-
Different Covid Variants gathering in #Manali like 😑#kullu pic.twitter.com/EKVIMMEKXF
— Suryansh Jadaun (@suryansh_jadaun) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Different Covid Variants gathering in #Manali like 😑#kullu pic.twitter.com/EKVIMMEKXF
— Suryansh Jadaun (@suryansh_jadaun) July 5, 2021Different Covid Variants gathering in #Manali like 😑#kullu pic.twitter.com/EKVIMMEKXF
— Suryansh Jadaun (@suryansh_jadaun) July 5, 2021
-
Third Wave Covid-19 Virus after receiving an invitation from #Manali #Covid3rdWave pic.twitter.com/FMTdFc88eX
— Sakshi Sharma (@SakshiS99637645) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Third Wave Covid-19 Virus after receiving an invitation from #Manali #Covid3rdWave pic.twitter.com/FMTdFc88eX
— Sakshi Sharma (@SakshiS99637645) July 5, 2021Third Wave Covid-19 Virus after receiving an invitation from #Manali #Covid3rdWave pic.twitter.com/FMTdFc88eX
— Sakshi Sharma (@SakshiS99637645) July 5, 2021
-
Doctors watching people enjoying the vacations at #Manali
— Anurag (@___Anurag_____) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
be like -#3rdWave pic.twitter.com/yP8dtDsLFM
">Doctors watching people enjoying the vacations at #Manali
— Anurag (@___Anurag_____) July 5, 2021
be like -#3rdWave pic.twitter.com/yP8dtDsLFMDoctors watching people enjoying the vacations at #Manali
— Anurag (@___Anurag_____) July 5, 2021
be like -#3rdWave pic.twitter.com/yP8dtDsLFM
ఇదీ చూడండి:- కొవిడ్ నిబంధనలు గాలికి.. 241 మందిపై కేసు!