హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని తండ్రి ముజఫర్ వాని స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. త్రాల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.
2016 జులైలో జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వానీ హతమయ్యాడు. ఫలితంగా జమ్ముకశ్మీర్‌లో ఐదు నెలలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాటి ఘర్షణల్లో 100 మందికిపైగా మరణించగా.. వేల మందిలో గాయపడ్డారు.
ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఎక్కడికక్కడ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించేలా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన ముజఫర్ వాని.. త్రాల్లో స్వయంగా జెండా ఎగరవేశారు.
-
Father of Hizbul Mujahideen terrorist Burhan Wani who was killed in 2016 hoisted the national flag at a government school in Tral, J&K on Independence Day
— ANI (@ANI) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Photo source: Social media) pic.twitter.com/QEO6ZXzRj4
">Father of Hizbul Mujahideen terrorist Burhan Wani who was killed in 2016 hoisted the national flag at a government school in Tral, J&K on Independence Day
— ANI (@ANI) August 15, 2021
(Photo source: Social media) pic.twitter.com/QEO6ZXzRj4Father of Hizbul Mujahideen terrorist Burhan Wani who was killed in 2016 hoisted the national flag at a government school in Tral, J&K on Independence Day
— ANI (@ANI) August 15, 2021
(Photo source: Social media) pic.twitter.com/QEO6ZXzRj4
అయితే.. బుర్హాన్ వాని 2016లోనే మృతి చెందాడు.