ETV Bharat / bharat

దిల్లీలో బాంబు కలకలం- రంగంలోకి ఎన్​ఎస్​జీ

IED found in Delhi: దిల్లీ సీమాపురి ప్రాంతంలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోని సంచిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

IED found in Delhi:
IED found in Delhi:
author img

By

Published : Feb 17, 2022, 7:00 PM IST

Updated : Feb 17, 2022, 7:17 PM IST

IED found in Delhi: దేశరాజధానిలో మరోసారి ఐఈడీ కలకలం రేపింది. దిల్లీ సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగును గుర్తించారు స్పెషల్​ సెల్​ పోలీసులు. బ్యాగ్​లో సీల్డ్​ ప్యాక్​ లభ్యమవగా.. వెంటనే ఎన్​ఎస్​జీకి(జాతీయ భద్రతా దళం) సమాచారం అందించారు.

ఆ బ్యాగులో ఐఈడీ ఉన్నట్లు తేలింది. బాంబ్​ డిస్పోజల్​ బృందం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గత నెలలో గాజీపుర్​ మార్కెట్​ గేట్​ వద్ద కనుగొన్న 3 కేజీల ఐఈడీ విచారణలో భాగంగా తాజాగా సోదాలు నిర్వహించారు దిల్లీ స్పెషల్​ సెల్​ పోలీసులు. ఈ క్రమంలోనే మరో ఐఈడీ బయటపడింది.

బ్యాగ్​ దొరికిన గదిలో ముగ్గురు, నలుగురు యువకులు అద్దెకు ఉంటున్నట్లు పోలీసులకు తెలిసింది. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చూడండి: అమ్మ వారి కోసం 'డాలర్ టెంపుల్'.. రూ.లక్షలు విలువైన కరెన్సీతో...

వాటర్ క్యాన్​లో చిరుత పిల్ల తల.. రెండు రోజుల పాటు నరకం

Last Updated : Feb 17, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.