ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో దారుణం జరిగింది. షికార్‌పుర్ గ్రామంలో ఓ వ్యక్తి.. సుత్తితో భార్య, ముగ్గురు కుమార్తెలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మరణించగా... మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారవ్వగా... పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి - భార్య పిల్లలపై దాడి
సుత్తితో భార్య, పిల్లలపై దాడి
08:53 March 03
సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి
08:53 March 03
సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో దారుణం జరిగింది. షికార్‌పుర్ గ్రామంలో ఓ వ్యక్తి.. సుత్తితో భార్య, ముగ్గురు కుమార్తెలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మరణించగా... మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారవ్వగా... పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Last Updated : Mar 3, 2021, 9:35 AM IST