ETV Bharat / bharat

బాయ్స్​ హాస్టల్​లో కీచక వార్డెన్.. 10మంది విద్యార్థులపై అలా..! - బాయ్స్​ హాస్టల్​లో వార్డెన్ చేష్టలు

Hostel Warden Sex Torture Boys: బాయ్స్​ హాస్టల్​లోని విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

POCSO Act
బాయ్స్​ హాస్టల్​లో కీచక వార్డెన్.
author img

By

Published : Mar 14, 2022, 11:13 AM IST

Hostel Warden Sex Torture Boys: తమిళనాడు, తిరువన్నామలైలో ఉన్న బాయ్స్​ హాస్టల్​లోని డిప్యూటీ వార్డెన్ అరాచకాలు వెలుగులోకివచ్చాయి. తమపై కొన్నిరోజులుగా వార్డెన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కొందరు విద్యార్థులు శిశు సంక్షేమ శాఖకు ఆన్​లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు హాస్టల్​కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయని నిర్థరించుకున్న అధికారులు చెక్​పేట్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. డిప్యూటీ వార్డెన్​.. దాదాపు 10 మందికిపైగా బాయ్స్​పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. బయట ఎవరికైనా చెప్తే హాస్టల్​ నుంచి పంపించేస్తానని విద్యార్థులను బెదిరించినట్లు గుర్తించామన్నారు.

తిరువన్నామలైలోని ఈ బాయ్స్​ హాస్టల్​లో దాదాపు 100 మందికిపైగా విద్యార్థులు ఉంటున్నారు.

ఇదీ చూడండి: పట్టపగలే యువతిపై అఘాయిత్యం.. నడిరోడ్డుపైనే అలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.