ETV Bharat / bharat

Horoscope Today 17th August 2023 : కుంభ రాశి వారు.. ఈ రోజు ఏం పట్టినా బంగారమే! - ఆగస్టు 17 రాశి ఫలాలు

Horoscope Today 17th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 17) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Today Horoscope 2023 August 17th In Telugu
Horoscope Today 17th August 2023 In Telugu
author img

By

Published : Aug 17, 2023, 5:00 AM IST

Horoscope Today 17th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 17) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : పెండింగ్​లో ఉన్న పనులను ఈ రోజు పూర్తి చేస్తారు. సంతానం ఉన్న వారు వారి పిల్లలను బుజ్జగిస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు శుభప్రదమైన రోజు.

.

వృషభం (Taurus) : మీ సృజనాత్మకత మీలోని పోటీతత్వానికి తోడుగా నిలుస్తుంది. మీ సామర్థ్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తిస్తారు. ప్రావీణ్యమైన మీ పనితీరుతో అందర్ని ఆశ్చర్యపరుస్తారు. మీ సహచరులను ఈ రోజు మీరు ప్రభావితం చేస్తారు.

.

మిథునం (Gemini) : ఈ రోజు చాలా ఎమోషనల్​గా ఫీలవుతారు. ఇది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎవరి స్వభావం ఎలాంటిదో మీరు అస్సలు గుర్తించలేరు. సాయంత్రానికి మీరు శుభవార్త వింటారు.

.

కర్కాటకం (Cancer) : ప్రేరణనిచ్చే మాటలతో ఈ రోజు ప్రారంభమవుతుంది. భవిష్యత్ గురించి ప్రణాళికలను రూపొందించుకునే పనిలో నిమగ్నమవుతారు. పని విషయంలో ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెడతారు. ఫ్యూచర్​ ప్లాన్స్​​ రూపొందించుకోవడం ద్వారా చాలా పనులు చేసుకునేందుకు మీకు తగిన సమయం దొరుకుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

.

సింహం (Leo) : మంచి ఆలోచనతో కూడిన వేగవంతమైన నిర్ణయాలను ఈ రోజు మీరు తీసుకుంటారు. ఆరోగ్యకరంగా, శక్తిమంతంగా, ఉత్సాహంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. పని విషయంలో అధిక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాదనలకు దిగుతారు. మీ దూకుడును అదుపులో ఉంచుకుంటూ జాగ్రత్తగా ఉండండి.

.

కన్య (Virgo) : కుటుంబ విలువలను ఈ రోజు మీరు గ్రహిస్తారు. మీ మాటలతో అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. మీ వాస్తవిక ధోరణి కారణంగా జీవితంలో చాలా విషయాలను తెలుసుకుంటారు. ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతిని సాధిస్తామనే మాటను నమ్ముతారు.

.

తుల (Libra) : ఈ రోజు మీ ముందుకు వచ్చే ప్రతిదాన్ని ఆస్వాదించండి. మీ పనిప్రదేశంలో ఎదురయ్యే రకరకాల అవకాశాల నుంచి ఒకదానిని మీరు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ఆందోళన చెందకండి. ఇష్టదైవాన్ని స్మరించుకోండి అంతా మంచి జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు చాలా తుంటరితనాన్ని ప్రదర్శిస్తారు. వదంతులను దూరం పెట్టడంలో మీరు కీలకంగా వ్యవహరిస్తారు. చాలా మందిని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో వారు మిమ్మల్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. సంతోషాన్ని పంచండి. ఫలితంగా పదిరెట్ల ఆనందాన్ని ఈ రోజు మీరు పొందుతారు.

.

ధనుస్సు (Sagittarius) : పని పట్ల మీరు చూపే సంకల్పం, నిబద్ధతలు మీకు భారీ స్థాయిలో పనులను తెచ్చిపెడతాయి. పనికి కట్టుబడిపోయే వ్యక్తిగా మీరు మారే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికి మీకు విశ్రాంతి లభిస్తుంది.

.

మకరం (Capricorn) : ఏదైనా న్యాయవివాదంలో మీరు ఇరుక్కుంటే దాన్ని నిరంతరం నిశితంగా గమనిస్తూ ఉండండి. ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఆర్థికంగా నష్టాలు సంభవిస్తాయి. ఒకవేళ మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ నష్టాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. వీటిని నివారించేందుకు అప్రమత్తంగా పాటించండి.

.

కుంభం (Aquarius) : తారాబలం ఈ రోజు అనుకూలంగా ఉంది. దీంతో మీరు విశ్వాసం, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటారు. అందమైన దుస్తులను ధరిస్తారు. చిన్న పర్యటన ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. స్నేహితుల ద్వారా సాంస్కృతిక విషయాల్లో లాభపడవచ్చు. మొత్తంగా ఈ రోజు సాఫీగా సాగుతుంది. సామాజిక పరపతి బలాన్నిస్తుంది. మంచి భాగస్వామ్యం లాభిస్తుంది.

.

మీనం (Pisces) : ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. మీలో కొత్త మార్గాలను వెలికి తీయండి. మీ వృత్తే మీ అభిరుచైతే ఇతరులకంటే మీరు ఉన్నతంగా ఉండేందుకు అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.