ETV Bharat / bharat

ఆ రాశుల వారు మాటలను అదుపులో పెట్టుకోండి- లేకుంటే ఇబ్బందే! - Horoscope Today Jan 5th

Horoscope Today January 6th 2024 : జనవరి 6 (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 6th January 2024
Horoscope Today January 6th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 5:01 AM IST

Horoscope Today January 6th 2024 : జనవరి 6 (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. ఆర్థికంగా లాభపడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు శారీరకంగా, మానసికంగా బాగుంటారు. మీరు అనుకున్న పనులు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ కోరికలు ఉన్నీ తీరుతాయి. రోజంతా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. జీవిత భాగస్వామికి, పిల్లలకు సంబంధించి ఆందోళన చెందుతారు. మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో గొడవపడకండి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశికి ఏమాత్రం బాగుండదు. మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగుండదు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. సహనం వహించాలి. డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. స్నేహితులు, శ్రేయోభిలాషుల ద్వారా లాభం పొందుతారు. వారితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి శుభఫలితాలు లభిస్తాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు రాణిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. అందరి మన్ననలను పొందుతారు. శారీరకంగా, మానసికంగా ద్రుఢంగా ఉంటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసుపత్రికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. సన్నిహితుల్లో అపోహలు ఏర్పడవచ్చు. వినోదాల కోసం ఖర్చులు చేస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి వ్యాపారంలో చాలా అవరోధాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. ప్రమాదకరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. దైవారాధన చేయడం మంచిద.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపార పనుల మీద వివిధ ప్రాంతాలు తిరుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే ఛాన్స్​ కూడా ఉంది. కానీ వాహన ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు కూడా చేపట్టకూడదు. స్నేహితులను అతిగా నమ్మకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.