ETV Bharat / bharat

ఈ రోజు ఆ రాశివారి రహస్యాలు బయటపడే అవకాశం ఉంది - జాగ్రత్త! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 17th 2023 : డిసెంబర్​ 17న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 17 December 2023
Horoscope Today December 17th 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 4:56 AM IST

Horoscope Today December 17th 2023 : డిసెంబర్​ 17న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు మంచి దూకుడుగా ఉంటారు. స్నేహితులతో వ్యాపార సంబంధమైన చర్చలు జరుపుతారు. మీ ఆత్మబంధువు మీకు ప్రత్యేకమైన ఆతిథ్యం అందిస్తారు. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ మీరు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు.

.

వృషభం (Taurus) : ఈ రోజు అనేక సమస్యలు ఏర్పడతాయి. కానీ ఆత్మబలంతో, స్వయంకృషితో వాటిని పరిష్కరించుకుంటారు. పనులన్నింటినీ కష్టపడి పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వ్యక్తి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇవాళ మీకు బాగుంటుంది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు మంచి దూకుడుగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సాయంత్రానికి అన్ని సమస్యలు తొలగిపోతాయి. కానీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు రాజీ ధోరణి పాటించడం మంచిది. అప్పుడే వృత్తిపరమైన వ్యవహారాల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేసే పనులు తృప్తినిస్తాయి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి మిమ్మల్ని మానసికంగా చికాకు పరుస్తాయి. కానీ మీరు శాంతయుతంగా ఉండడం మంచిది. సన్నిహితులతో మాట్లాడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని సంతోషిస్తారు. భావసారూప్యం ఉన్న వ్యక్తులతో మీ ఆలోచనను పంచుకుంటారు. వేదాంతం, మత సంబంధమైన విషయాలను చర్చిస్తారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చాలా రహస్యాలు బయటపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తంగా ఇవాళ మీరు చాలా సరదాగా కాలం గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. ప్రియమైన వ్యక్తిని కలుసుకుంటారు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా లాభపడతారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. పనులన్నీ సక్రమంగా నెరవేరుస్తారు. కానీ ఎలాంటి ప్రశంసలు లభించవు. ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. కానీ త్వరలోనే మీకు మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండండి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పగలంతా స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. లేదా జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. రాజకీయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. మత వ్యవహారాలకు అధికంగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహాలు ఏమైనా ఉంటే.. వాటిని పరిష్కరించుకుంటారు. అన్ని విషయాల్లోనూ మీకు విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలంపాటు ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా లాభపడతారు. కానీ వ్యాపార, వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.