ETV Bharat / bharat

Horoscope Today (11-07-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశిఫలం

Horoscope Today (11-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలం
రాశిఫలం
author img

By

Published : Jul 11, 2022, 5:19 AM IST

Horoscope Today (11-07-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

.

ముఖ్య విషయాల్లో నిదానమే ప్రదానం అన్న విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు వద్దు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ నామాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.

.

విశేషమైన శుభఫలితాలున్నాయి. విజయమార్గంలో ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

.

స్వల్ప ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్వస్థానప్రాప్తి ఉంది. ఇష్టదైవ నామాన్ని స్మరించాలి.

.

మీ ప్రతిభకు పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి

.

ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు, శత్రువుల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. శివారాధన శుభప్రదం.

.

సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

.

ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.

.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

.

శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పొదుపు పాటించాలి. స్థానచలన సూచితం. బంధువులతో జాగ్రత్తగా మెలగాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జరిపించాలి.

.

గ్రహబలం అనుకూలిస్తోంది. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

.

ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్దంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.

ఇదీ చూడండి : తీర్పు పేరిట ఉన్మాదం.. ఒకరు సజీవ దహనం.. దోషి అంటూ గ్రామస్థుల 'శిక్ష'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.