ETV Bharat / bharat

Horoscope Today (27-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశి ఫలాలు

Horoscope Today (27-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయంటే..

HOROSCOPE
రాశిఫలం
author img

By

Published : Sep 27, 2021, 4:42 AM IST

Updated : Sep 27, 2021, 6:22 AM IST

ఈరోజు (27-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం

షష్ఠి: మ. 12.43 వరకు తదుపరి సప్తమి

రోహిణి: సా.4.05 వరకు తదుపరి మృగశిర

వర్జ్యం: ఉ. 7.12 నుంచి 8.58 వరకు తిరిగి రా. 10.16 నుంచి 12.02 వరకు

అమృత ఘడియలు: మ.12.31 నుంచి 2.18 వరకు

దుర్ముహూర్తం: మ.12.16 నుంచి 1.04 వరకు తిరిగి మ.2.40 నుంచి 3.28 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.5-53.

సూర్యాస్తమయం: సా.5-52 హస్తకార్తె

మేషం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒకశుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

వృషభం

మేలైన ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మిథునం

మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం

కర్కాటకం

మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.

సింహం

సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

కన్య

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం.

తుల

గ్రహబలం తక్కువగా ఉంది. మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి.

వృశ్చికం

పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు

ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

మకరం

కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో ఊరుకోవడం ఉత్తమం. శివనామాన్ని జరిపించాలి.

కుంభం

తోటి వారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధనధాన్యవృద్ధి, ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

మీనం

ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలున్నాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 26- అక్టోబర్​ 2)

Last Updated : Sep 27, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.