ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? (22-05-2022) - రాశి ఫలాలు today

Horoscope Today (22-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
HOROSCOPE TODAY
author img

By

Published : May 22, 2022, 4:13 AM IST

Horoscope Today(22-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

గ్రహబలం
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం; బహుళపక్షం; సప్తమి: సా. 6-02 తదుపరి అష్టమి; ధనిష్ఠ: తె. 3-39, తదుపరి శతభిష; వర్జ్యం: ఉ. 8-38 నుంచి 10-10 వరకు; అమృత ఘడియలు: సా. 5-46 నుంచి 7-17 వరకు; దుర్ముహూర్తం: సా. 4-39 నుంచి 5-30 వరకు; రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు; సూర్యోదయం: ఉ.5.30, సూర్యాస్తమయం: సా.6.22

.

మంచి కాలం. మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. చంద్ర ధ్యానం శుభప్రదం.

.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామి ని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

.

గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన ధాన్య వృద్ధి ఉంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకవార్త ఆనందాన్నిస్తుంది. శివనామస్మరణ మంచినిస్తుంది.

.

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. గోసేవ చేయాలి.

.

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మితభాషణం శ్రేయస్కరం. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. మనోబలం పెరగడానికి హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. విందు, వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

.

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

.

ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆపదలు తొలగడానికై గోవిందా నామాలు చదివితే మంచిది.

.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.