ETV Bharat / bharat

Horoscope Today (15-03-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - తెలుగు జాతకం

Horoscope Today (15-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశి ఫలాలు
author img

By

Published : Mar 15, 2022, 4:30 AM IST

Horoscope Today (15-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం

ద్వాదశి: ఉ. 11.52 తదుపరి త్రయోదశి

అశ్లేష: రా. 10.37 తదుపరి మఘ

వర్జ్యం: ఉ. 10.36 నుంచి 12.19 వరకు అమృత ఘడియలు: రా.8.54 నుంచి 10.37 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.35 నుంచి 9.23 వరకు తిరిగి రా. 10.56 నుంచి 11.45 వరకు

రాహుకాలం: సా.3.00 నుంచి 4.30 వరకు

సూర్యోదయం: ఉ.6.13, సూర్యాస్తమయం: సా.6.06

మేషం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

వృషభం

ఒక ముఖ్య వ్యవహారంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధు,మిత్రులతో కలిసి శుభ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

మిథునం

సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివాష్టకం చదివితే మంచిది.

సింహం

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

కన్య

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలోను పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

తుల

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

వృశ్చికం

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ధనస్సు

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

మకరం

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

కుంభం

మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మీనం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీసహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.