ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-01-2022) - ఈనాడు రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
ఈ రోజు రాశి ఫలం
author img

By

Published : Jan 15, 2022, 4:40 AM IST

Horoscope Today: ఈరోజు (15-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయనం హేమంత రుతువు; పుష్య మాసం;

శుక్ల పక్షం త్రయోదశి: రా. 12.34 తదుపరి చతుర్దశి, మృగశిర: రా. 11.29 తదుపరి ఆరుద్ర

వర్జ్యం: లేదు, అమృత ఘడియలు: మ.1.44 నుంచి 3.30 వరకు, దుర్ముహూర్తం: ఉ. 6.38 నుంచి 8.06 వరకు

రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం: ఉ.6.38, సూర్యాస్తమయం: సా.5-41 సంక్రాంతి పండుగ, శని త్రయోదశి

మేషం

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.

వృషభం

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిథునం

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.

కర్కాటకం

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

సింహం

కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కన్య

అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్ల వల్ల లాభం చేకూరుతుంది. విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రవి ధ్యానం శుభప్రదం.

తుల

మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘట వల్ల మీకు జ్ఞానోదయం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు చేకూరుతాయి. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభప్రదం.

కుంభం

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

మీనం

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జనవరి 09 - జనవరి 15)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.