ETV Bharat / bharat

Horoscope Today ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14-01-2022) - ఈనాడు రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం
author img

By

Published : Jan 14, 2022, 5:13 AM IST

Horoscope Today: ఈరోజు (14-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; పుష్య మాసం;

శుక్ల పక్షం ద్వాదశి: రా. 10.24 తదుపరి త్రయోదశి రోహిణి: రా. 8.53 తదుపరి మృగశిర

వర్జ్యం: మ. 12.03 నుంచి 1.49 వరకు తిరిగి తె. 3.05 నుంచి 4.52 వరకు

అమృత ఘడియలు: సా. 5.21 నుంచి 7.07 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.50 నుంచి 9.34 వరకు తిరిగి మ. 12.31 నుంచి 1.15 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.6.38, సూర్యాస్తమయం: సా.5-40 భోగి పండుగ

మేషం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

వృషభం

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.

మిథునం

మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కర్కాటకం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

సింహం

మంచి సమయం. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్య

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

తుల

శుభకాలం నడుస్తోంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృశ్చికం

ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. శని ధ్యానం చేయండి.

ధనుస్సు

మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని మరువరాదు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ దర్శనం శుభప్రదం.

మకరం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లలితాదేవి నామస్మరణ మంచిది.

కుంభం

వృత్తి,ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి

మీనం

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ రామనామ జపం శుభాలను చేకూరుస్తుంది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జనవరి 09 - జనవరి 15)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.