ETV Bharat / bharat

Horoscope Today 6th October 2023 : ఈ రోజు ఆ రాశివారు కొత్త పనులు ప్రారంభించండి! - Horoscope Today in telugu

Horoscope Today 6th October 2023 : అక్టోబర్ 6న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today in telugu
Horoscope Today 6th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 5:00 AM IST

Horoscope Today 6th October 2023 : అక్టోబర్ 6న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి సాధారణంగా గడుస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. అయితే త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తి, వ్యాపారాల్లో గట్టి పోటీ ఎదురువుతుంది. మాటలు అదుపులో ఉంచుకోవాలి. శాంతం వహించాలి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి తారాబలం అనుకూలంగా లేదు. కొత్త పనులు ప్రారంభించకపోవటం మంచిది. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. శాంతం వహించడం మంచిది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఇతరులు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. జాగ్రత్త!

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి అంతా కలిసి వస్తుంది. మీ స్నేహితులు అపద సమయంలో ఆదుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్యా రాశివారికి ఎంతో బాగుంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా.. అంతటా విజయమే సిద్ధిస్తుంది. అయితే కొత్త పనులు మాత్రం ప్రారంభించవద్దు. మీకు ఇవాళ తారాబలం చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల పితృ సంబంధీకుల నుంచి లబ్ధి పొందుతారు. సమన్వయ ధోరణి పాటిస్తే.. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి మధ్యస్థంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభం వస్తుంది. కానీ ఉద్యోగులకు మాత్రం అంత అనుకూలంగా లేదు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భౌతిక సుఖ, సౌఖ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. వాయిదా పడ్డ ప్రభుత్వ పనులు పూర్తి అవుతాయి. అయితే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశివారిక అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులు అవసరమైన సమయంలో ఆదుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణిలు, విద్యార్థులు అందరూ సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభం పొందుతారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒంటరిగా ప్రయాణాలు చేస్తేనే విజయం సిద్ధిస్తుంది. ఇతరులతో కలిసి చేసే ప్రయాణాలు మీకు లాభించవు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి సాధారణంగా గడుస్తుంది. ఈ రోజు మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఆరంభించడానికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో గట్టి పోటీ మాత్రం ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే.. విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. దైవారాధన చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.