ETV Bharat / bharat

Horoscope Today 18th October 2023 : ఆ రాశుల వారు ఈరోజు వాదనలకు దూరంగా ఉండాలి.. లేదంటే ప్రమాదమే! - Horoscope Today in telugu

Horoscope Today 18th October 2023 : అక్టోబర్ 18న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today in telugu
Horoscope Today 18th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 4:56 AM IST

Horoscope Today 18th October 2023 : అక్టోబర్ 18న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. దైవ ప్రార్థన వల్ల మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని రెచ్చగొట్టి, వివాదాల్లోకి లాగే వ్యక్తులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. శాంతం వహించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారి తారాబలం ఏమాత్రం బాగాలేదు. అనవసర గొడవల్లో తలదూర్చకండి. ప్రయాణాలు వాయిదాలు వేయడం మంచిది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది జాగ్రత్త!

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది. అయితే మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరిస్తారు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్​ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. స్నేహితులు, సన్నిహితులు.. అవసరమైన సమయంలో మీకు తోడుగా నిలుస్తారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి అంతా బాగుంటుంది. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఇష్టమైన, భావసారూప్యం ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్సుతో కాకుండా, మెదడుతో ఆలోచించాలి. లేదంటే సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతో వాగ్వాదాలకు దిగకండి. శాంతం వహించండి. ఆరోగ్యం జాగ్రత్త!

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అంతా కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది. అనుకోని బహుమతులు, లాభాలు వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానధర్మాలు, పరోపకారాలు చేస్తారు. స్నేహితులతో, బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి చాలా బాగుంటుంది. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. వారితో సరదాగా కాలం గడుపుతారు. అనుకోని విధంగా లాభాలు వస్తాయి. బహుమానాలు కూడా లభిస్తాయి. అయితే విద్యార్థులు చదువుపై బాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. కానీ దైవ ప్రార్థన చేస్తే కచ్చితంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా.. సహనం వహించాలి. అప్పుడు మంచి ఫలితాలు పొందడానికి వీలవుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. లేకుంటే ప్రమాదం! ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.