ETV Bharat / bharat

Horoscope Today 12th October 2023 : ఆ రాశివారు న్యాయ వివాదాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.. జాగ్రత్త! - Horoscope Today in telugu

Horoscope Today 12th October 2023 : అక్టోబర్ 12న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope in telugu
Horoscope Today 12th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 4:59 AM IST

Horoscope Today 12th October 2023 : అక్టోబర్ 12న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. చిన్న పిల్లలతో కలిసి సరదాగా గడుపుతారు. పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తారు. వైద్యులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి అంతా కలిసి వస్తుంది. మీలోని సృజనాత్మకత అందరికీ తెలుస్తుంది. మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర భావోద్వేగాలకు గురికాకూడదు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. మానసిక ఆందోళనకు గురవుతారు. అయితే సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి బాగుంటుంది. భవిష్యత్ ప్రణాళికలను చక్కగా రూపొందించుకుంటారు. మీ పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుది

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి కలిసి వస్తుంది. పలు నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు. అయితే ఇతరులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. కనుక దూకుడుకు కళ్లెం వేయాలి. శాంతం వహించాలి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుటుంబం విలువ ఏమిటో తలుసుకుంటారు. అనేక వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. వాస్తవానిక జీవితాన్ని అర్థం చేసుకుంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కానీ అనుకోని ఆటంకాలు ఎదరువుతాయి. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుని స్మరించండి. మీకు వచ్చిన ఇబ్బందులు, ఆపదలు అన్నీ తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చికరాశివారికి సకల శుభాలు కలుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. నిబద్ధతతో పనిచేసి, అందరి ప్రశంసలు పొందుతారు. చిన్న చిన్న సమస్యలు ఎదురువుతాయి. కానీ సాయంత్రానికి అవి సమసి పోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. న్యాయ వివాదాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా నష్టాలు సంభవించవచ్చు. కనుక అప్రమత్తంగా ఉండండి. మధ్యవర్తులను అతిగా నమ్మవద్దు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారి తారాబలం చాలా బాగుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. స్నేహితులు సమయానికి సహకారం అందిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సృజనాత్మకంగా పనిచేస్తే.. కచ్చితంగా విజయం లభిస్తుంది. మీ అభిరుచికి అనుగుణంగా పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.