ETV Bharat / bharat

June 25 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today telugu, ఈ రోజు రాశి ఫలాలు
నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి
author img

By

Published : Jun 25, 2021, 4:30 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

వృషభం

మిశ్రమ కాలం. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మిథునం

బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్ట దైవారాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన మేలు.

సింహం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కన్య

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా.. ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

తుల

మేలైన ఫలితాలున్నాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

వృశ్చికం

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం.

ధనుస్సు

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీ దేవిని సందర్శిస్తే మంచిది.

మకరం

ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకుపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరుడిని ఆరాధించాలి.

కుంభం

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి.ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

మీనం

మొదలుపెట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.

ఇదీ చదవండి : పూరీలో వైభవంగా దేవస్నాన పూర్ణిమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.