ETV Bharat / bharat

August 23 Horoscope: ఈ రోజు రాశి ఫలం - august 23 horoscope

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు
author img

By

Published : Aug 23, 2021, 4:15 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం

అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

వృషభం

శ్రద్ధతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది.

మిథునం

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

బుద్ధిబలంతో కొన్నివ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

సింహం

బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

కన్య

మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారు ఉన్నారు. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది.

తుల

ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దశావతార స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

వృశ్చికం

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ఒక ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచికాలం. అందరినీ కలుపుకొనిపోతే ఇబ్బంది ఉండదు. శివుడిని ఆరాధించాలి.

ధనుస్సు

మనోబలం ముందుకు నడిపిస్తుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. సమయానికి నిద్రాహారాలు అవసరం. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

మకరం

చేపట్టిన పనులలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

కుంభం

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వాదశంలో చంద్రగ్రహం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం చేసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.