ETV Bharat / bharat

అంబానీ ఇంటి వద్ద హైఅలర్ట్.. ఇద్దరు అనుమానితులు బ్యాగుతో వచ్చి... - ambani house security

ఇద్దరు అనుమానిత వ్యక్తులు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి అడ్రస్ అడగటం కలకలం రేపింది. బ్యాగులు ధరించిన ఆ వ్యక్తుల గురించి సమాచారం అందగానే.. అంబానీ నివాసం వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

antilia
అంబానీ
author img

By

Published : Nov 8, 2021, 6:16 PM IST

Updated : Nov 8, 2021, 6:40 PM IST

ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంటి వద్ద (Ambani house Mumbai) పోలీసులు భారీగా మోహరించారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంబానీ ఇంటి అడ్రస్ అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిద్దరు ఓ బ్యాగ్​ను వెంటబెట్టుకుని ఉన్నారని డ్రైవర్ తెలిపాడని ముంబయి పోలీసులు చెప్పారు.

mukesh ambani residence high alert
అంబానీ ఇంటి వద్ద భద్రతా సిబ్బంది
mukesh ambani residence high alert
.

ఈ నేపథ్యంలో అంటిలియా వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

mukesh ambani residence high alert
జాగిలాలతో కాపలా కాస్తున్న భద్రతా సిబ్బంది

ఇదీ చదవండి: 'సూపర్‌ కాప్‌' అవ్వాలని.. అంబానీ నుంచి డబ్బు లాగాలని..

Last Updated : Nov 8, 2021, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.