రంజాన్ సందర్భంగా దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రోజుకు 50మంది మాత్రమే నమాజు చేయాలని దిల్లీ హైకోర్టు తెలిపింది. మరింత మంది నమాజు చేసుకోవడానికి దిల్లీ వక్ఫ్‌బోర్డు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
అయితే అనుమతి కోసం పోలీసు స్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాడనికి మాత్రం సమ్మతించింది. వక్ఫ్‌బోర్డు అభ్యర్థనపై పోలీసు స్టేషన్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి: 'కరోనాను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి'