ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దుకు భారీగా తరలిన రైతులు - దిల్లీలో రైతు ఆందోళనలు

కరోనా విజృంభిస్తున్నప్పటికీ సాగు చట్టాల రద్దు కోసం నిరసనలు కొనసాగుతున్నాయి. దిల్లీ-హరియాణా సరిహద్దులకు మరింత మంది కర్షకులు తరలివస్తున్నారు.

Haryana | Scores of farmers head from Karnal to join protesting farmers at Tikri (Delhi-Haryana) border
దిల్లీ సరిహద్దుకు భారీగా తరలిన రైతులు
author img

By

Published : May 23, 2021, 2:52 PM IST

Updated : May 23, 2021, 3:41 PM IST

దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున సాగు చట్టాలపై ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. హరియాణా గ్రామీణ ప్రాంత రైతులు భారీగా టిక్రీ సరిహద్దు వద్దకు తరలివస్తున్నారు.

"హరియాణాలోని కర్నాల్​ నుంచి వేలాది వాహనాలతో దిల్లీకి వస్తున్నాం. ప్రతి వారం ఒక్కో జిల్లా నుంచి రైతులను దీక్షాస్థలి వద్దకు తీసుకొచ్చి... ఉద్యమాన్ని కొనసాగిస్తాం" అని చెప్పారు భారతీయ కిసాన్​ యూనియన్​ హరియాణా విభాగం అధ్యక్షుడు గుర్నామ్ సింగ్.

Haryana | Scores of farmers head from Karnal to join protesting farmers at Tikri (Delhi-Haryana) border
మాట్లాడుతున్న గుర్నామ్ సింగ్, భారతీయ కిసాన్ యూనియన్
Haryana | Scores of farmers head from Karnal to join protesting farmers at Tikri (Delhi-Haryana) border
దిల్లీ సరిహద్దుకు భారీగా తరలిన రైతులు

ఇవీ చదవండి: రైతు ఉద్యమం: నేడు 'కేఎంపీ ఎక్స్​ప్రెస్​ వే' దిగ్బంధం

రైతు ఉద్యమం షహీన్​బాగ్​లా కాదు: టికాయిత్

Last Updated : May 23, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.