ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య - Haryana farmer commits suicide at Delhi border

దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనల్లో మరో కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు నిరసనల్లో పాల్గొన్న రాజ్​బిర్.. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Haryana farmer commits suicide at Delhi border
టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య
author img

By

Published : Mar 7, 2021, 11:46 AM IST

Updated : Mar 7, 2021, 12:14 PM IST

దిల్లీ సరిహద్దులో.. రైతు ఉద్యమం నేపథ్యంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. హరియాణాకు చెందిన 55 ఏళ్ల దిల్లీలోని టిక్రీ-బహదూర్​గఢ్​ సరిహద్దులో.. అతను ఆదివారం చెట్టుకు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు హిస్సార్ జిల్లాకు చెందిన రాజ్​బిర్​(55)గా గుర్తించారు.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు మూడు నెలలకు పైగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.

ఇవీ చదవండి : బెదురులేని అన్నదాత- ఉద్యమం మరింత ఉద్ధృతం

'చట్టాల సవరణకు సిద్ధం- విపక్షాలది రాజకీయం'

టికాయిత్​కు బెదిరింపు.. అదుపులోకి నిందితుడు

Last Updated : Mar 7, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.