ETV Bharat / bharat

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా! - ట్రేడ్ అప్రెంటీస్ జాబ్స్​ 2023

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమాలు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్ ఇంజినీర్స్​ లిమిటెడ్​ 246 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

engineering jobs 2023
GRSE Apprentice Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 10:42 AM IST

GRSE Apprentice Jobs 2023 : గార్డెన్ రీచ్ షిప్​బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్​ 246 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటీస్​, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
Trade Apprentice Jobs 2023 :

  • ట్రేడ్ అప్రెంటీస్​ (ఐటీఐ) - 134
  • ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ - ఫ్రెషర్స్​) - 40
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 25
  • టెక్నీషియన్​ అప్రెంటీస్ - 47
  • మొత్తం పోస్టులు - 246

విద్యార్హతలు
GRSE Apprentice Eligibilities : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఆల్​ ఇండియా ట్రేడ్​ టెస్ట్​ (AITT) క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
GRSE Apprentice Age Limit :

  • ట్రేడ్​ అప్రెంటీస్​ (ఎక్సీపీరియన్స్​డ్ ఐటీఐ) అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • ట్రేడ్ అప్రెంటీస్​ (ఫ్రెషర్స్) అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
GRSE Apprentice Selection Process : అభ్యర్థులను.. వారి అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలా లేదా అనేది GRSE అథారిటీ నిర్ణయిస్తుంది. మార్కుల మెరిట్/ రాత పరీక్ష తరువాత.. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్​లో అప్లై చేయండి ఇలా!
GRSE Apprentice Online Apply Process :

  • ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్​లో అప్రెంటీస్​షిప్​ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తరువాత..
  • గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్ ఇంజినీర్స్​ లిమిటెడ్​ అధికారిక వెబ్​సైట్ https://grse.in ఓపెన్ చేయాలి.
  • కేరీర్స్ ఆప్షన్స్​లో.. ట్రేడ్​ అప్రెంటీస్​/ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​/ టెక్నీషియన్ అప్రెంటీస్​ దరఖాస్తును ఎంచుకోవాలి. తరువాత
  • ఆన్​లైన్​ అప్లై ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​ జనరేట్ చేసుకోవాలి.
  • లాగిన్ ఐడీ, పాస్​వర్డ్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్​ను పూర్తి చేయాలి. అంటే విద్యార్హతలు, వక్తిగత వివరాలను అప్లికేషన్ ఫారమ్​లో నమోదు చేయాలి. తరువాత ముఖ్యమైన డాక్యుమెంట్స్​ అన్నింటినీ అప్​లోడ్​ చేయాలి.
  • మరోసారి వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్​ చేసుకుని అప్లికేషన్ సబ్​మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
GRSE Apprentice Important Dates :

  • దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 29

BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్​ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్​, ఆఫీసర్​​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

NCL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. NCLలో 1140 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.