ETV Bharat / bharat

మాస్కుల్లో తరలిస్తున్న బంగారం పట్టివేత - gold seized at chennai airport latest news

చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 3.5కిలోల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 11మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Gold worth Rs 3.5 kg gold seized from 11 passengers at Chennai airport
మాస్కుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
author img

By

Published : Nov 11, 2020, 6:37 AM IST

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో రూ.కోటీ 85లక్షల విలువైన 3.5కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దుబాయ్​ నుంచి చెన్నైకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు బంగారాన్ని మాస్కులు, ప్యాంటు జేబులు, ఇతర ప్రైవేట్​ భాగాల్లో దాచిఉంచారని అధికారులు వివరించారు.

Gold worth Rs 3.5 kg gold seized from 11 passengers at Chennai airport
అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం

మాస్కులో దాచిన బంగారం

ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.