ETV Bharat / bharat

ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్

ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికను కిడ్నాప్​ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.

minor girl kidnap in uttarpradesh
minor gang rape in uttarpradesh
author img

By

Published : Oct 20, 2022, 6:54 PM IST

ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలికను ఇద్దరు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి ఎట్టకేలకు విడిపించుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిందంతా చెప్పింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆజమ్​గఢ్​​ జిల్లాలో జరిగింది.

అసలేం జరిగింది: ఆజమ్​గఢ్​​ జిల్లా రాణికీ సరాయ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఇంటి వరండాలో బాలిక నిద్రిస్తోంది. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇద్దరు యువకులు ఆ ఇంటి వద్దకు చేరుకుని బాలికను కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బాలిక కేకలు వేయగా ఆమె నోటిని గట్టిగా నొక్కేశారు. వెంటనే ఆమెను అక్కడ నుంచి ఊరి శివార్లకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి సోదరుడు పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితులను అదుపులోకి తీసుకుని బాలికను ఇంటికి చేర్చారు. వైద్య

ఇదీ చదవండి: నిర్దోషినంటూ 26 ఏళ్లుగా పోరాటం.. తీర్పు రాగానే ఆనందంతో గుండెపోటు.. కోర్టులోనే మృతి

చిక్కుల్లో జెనీలియా దంపతులు- గురి చూసి కొట్టిన భాజపా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.