ETV Bharat / bharat

ఈ రోజు మీ రాశిఫలం గురించి తెలుసుకోండి.. - కుంభ రాశి

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలం
author img

By

Published : Jun 12, 2021, 5:20 AM IST

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు..

మేషం

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

వృషభం..

మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. గణపతి స్తోత్రం చదివితే మంచిది.

మిథునం..

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. లక్ష్మీ దేవి ఆలయ సందర్శనం శుభప్రదం.పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం..

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కనుక వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.

సింహం..

మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారా స్తోత్రం చదివితే బాగుంటుంది.

కన్య..

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయవద్దు. గణపతిని ఆరాధిస్తే శుభం జరుగుతుంది.

తుల..

ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే శుభం జరుగుతుంది.

వృశ్చికం..

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ధనస్సు..

సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మకరం..

వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్త పడాలి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

కుంభం..

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మేలు.

మీనం..

మొదలుపెట్టిన పనుల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గోవిందనామాలు పఠిస్తే బాగుంటుంది.

ఇవీ చదవండి: సర్వ మతాల సారాన్ని చెప్పే.. మాముని ఖాతూన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.