ETV Bharat / bharat

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. - రాశి ఫలాల వివరాలు

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

horoscope
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!
author img

By

Published : Jun 15, 2021, 4:18 AM IST

మేషం

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకొనిపోతే విజయాన్ని తొందరగా అందుకుంటారు.చతుర్ధంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది.

వృషభం

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. ఆదిత్య హృదయం పఠించాలి.

మిథునం

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యానశ్లోకం చదివితే బాగుంటుంది.

కర్కాటకం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. శని శ్లోకం చదివితే బాగుంటుంది.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.

కన్య

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

తుల

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

వృశ్చికం

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు.ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది.

ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

మకరం

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభం

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మీనం

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

ఇదీ చదవండి: అయోధ్యలో ప్రపంచస్థాయి బస్ స్టేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.