అత్యాచార ఆరోపణల కింద ఐపీఎస్ అధికారిపై ఎఫ్ఐర్ నమోదు చేసిన ఘటన బిహార్లో జరిగింది. నాలుగేళ్ల క్రితం గయాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఓ బాలికను కమ్లకాంత్ ప్రసాద్ అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు గయా పోలీసులు.
అదే సమయంలో బాధితురాలి వాగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఈ మేరకు గయా ఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎరువుల స్కాంలో రాజ్యసభ ఎంపీ అరెస్టు