ETV Bharat / bharat

స్టార్​ క్యాంపెయినర్లలో జీ-23నేతలకు దక్కని చోటు!​ - కాంగ్రెస్​

కాంగ్రెస్​ అసంతృప్త నేతలకు ఆ పార్టీ షాకిచ్చింది. బంగాల్​లో ప్రచారం చేసేందుకు ప్రకటించిన స్టార్​ క్యాంపెయినర్​ నాయకుల జాబితాలో గులామ్​ నబీ ఆజాద్, కపిల్​ సిబల్​, ఆనంద్​ శర్మ తదితర జీ-23 నేతల పేర్లను చేర్చలేదు.

G-23 leaders missing as Cong names star campaigners for 1st phase of West Bengal polls
జీ-23నేతలకు కాంగ్రెస్​ షాక్​
author img

By

Published : Mar 12, 2021, 10:31 PM IST

Updated : Mar 12, 2021, 10:42 PM IST

బంగాల్​ ఎన్నికలలో ప్రచారం చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్​ అసంతృప్త నేతలు (జీ-23)కు నిరాశే ఏదురైంది. బంగాలో తొలి దశ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్​ క్యాంపెయినర్​ నాయకుల జాబితాలో గులామ్​ నబీ ఆజాద్​, ఆనంద్​ శర్మ, కపిల్​ సిబల్ వంటి​ తదితర జీ-23నేతల పేర్లను కాంగ్రెస్​ చేర్చలేదు.

అయితే 30 మందితో కూడిన జాబితాలో ఇద్దరు జీ-23 నేతలు జితిన్​ ప్రసాద్​, అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్​ పేర్లను చేర్చడం గమనార్హం. బంగాల్​ కాంగ్రెస్​ ఇన్​ఛార్జిగా ప్రసాద్​ వ్యవహరిస్తున్నారు. అఖిలేశ్​.. రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు.

అసోం

ఎన్నికలకు సంబంధించి 30మంది నాయకులతో కూడిన స్టార్​ క్యాంపెయినర్ జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది.

G-23 leaders missing as Cong names star campaigners for 1st phase of West Bengal polls
అసోంలో కాంగ్రెస్​ నాయకుల స్టార్​ క్యాంపెయినర్ జాబితా

ఇదీ చదవండి: కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​గా అజారుద్దీన్

Last Updated : Mar 12, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.