ETV Bharat / bharat

భారత్​కు బయలుదేరిన 4 రఫేల్​ విమానాలు - రఫేల్​ తాజా సమాచారం

భారతవైమానిక దళంలో మరో నాలుగు రఫేల్​ యుద్ధ విమానాలు అడుగు పెట్టనున్నాయి. ఫ్రాన్స్ నుంచి సుమారు 8 వేల కి.మీ ప్రయాణించి భారత్​కు చేరుకుంటాయి.

Rafale aircraft, aircraft
భారత్​కు బయలుదేరిన 4 రఫేల్​ విమానాలు
author img

By

Published : Apr 22, 2021, 5:10 AM IST

Updated : Apr 22, 2021, 5:31 AM IST

మరో నాలుగు రఫేల్​ యుద్ధవిమానాలు బుధవారం ఫ్రాన్స్​ నుంచి భారత్​కు బయలుదేరాయి. భారత వైమానిక దళ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా ఫ్రాన్స్​లోని మెరిగ్​నాక్​ వైమానిక దళ కేంద్రం వద్ద జెండా ఊపి వాటిని ప్రారంభించారు.

ఐదు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్​ వెళ్లిన ఆయన..సకాలంలో రఫేల్​ యుద్ధ విమానాలను భారత్​కు అప్పగించినందుకు అక్కడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాలు ఎక్కడా ఆగకుండా ఏకబిగిన ప్రయాణించి భారత్​కు చేరుకుంటాయి.

ఇదీ చూడండి: రఫేల్ రగడపై సుప్రీంలో విచారణ

Last Updated : Apr 22, 2021, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.