ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల- ఫలితాలు ఎప్పుడంటే? - undefined

FIVE STATES ELECTION
FIVE STATES ELECTION
author img

By

Published : Jan 8, 2022, 3:37 PM IST

Updated : Jan 8, 2022, 4:14 PM IST

16:12 January 08

  • ఐదు రాష్ట్రాల్లో కలిపి 7 విడతల్లో పోలింగ్‌: సీఈసీ
  • యూపీలో మొత్తం 7 విడతల్లో పోలింగ్
  • జనవరి 14న యూపీలో నోటిఫికేషన్ విడుదల
  • ఫిబ్రవరి 10న మొదటి విడత పోలింగ్
  • ఫిబ్రవరి 14న రెండో విడత పోలింగ్‌
  • ఫిబ్రవరి 20న మూడో విడత పోలింగ్‌
  • ఫిబ్రవరి 23న నాలుగో విడత పోలింగ్
  • ఫిబ్రవరి 27న ఐదో విడత పోలింగ్‌
  • మార్చి 10 ఫలితాలు విడుదల

15:59 January 08

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన ఈసీ.. పోలింగ్ సందర్భంగా తీసుకునే కరోనా జాగ్రత్తలపై వివరాలు తెలియజేసింది.

  • ఎన్నికల డ్యూటీలో ఉన్న ప్రతి సిబ్బంది రెండు టీకాలు తీసుకున్నవారే ఉంటారు: సీఈసీ
  • ఎన్నికల సిబ్బందికి బూస్టర్/ప్రికాషన్ డోసు అందిస్తారు: సీఈసీ
  • ఐదు రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు టీకాలను వేగంగా అందించాలని అధికారులను కోరాం: సీఈసీ
  • ఐదు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల మంది లబ్ధిదారులు తొలిడోసు టీకా
  • ఐదు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది లబ్ధిదారులు రెండు డోసులు పూర్తి

"జనవరి 7 నాటికి గోవాలో 98 శాతం లబ్ధిదారులకు రెండు డోసులు అందాయి. ఉత్తర్​ప్రదేశ్​లో 90 శాతం మంది తొలి డోసు, 52 శాతానికి పైగా లబ్ధిదారులు రెండు డోసులు తీసుకున్నారు. ఉత్తరాఖండ్​లో 99.6 శాతం లబ్ధిదారులు తొలి డోసు, 83 శాతం మంది రెండు డోసులు అందుకున్నారు."

-సీఈసీ

15:47 January 08

  • 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ మీడియా సమావేశం
  • ఐదు రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు- 24.9 లక్షలు
  • ఐదు రాష్ట్రాల్లో 11.4 లక్షలు కొత్త మహిళా ఓటర్లు
  • కొత్త పోలింగ్ స్టేషన్లు- 30,330
  • మొత్తం పోలింగ్ స్టేషన్లు- 2,15,368
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ స్టేషన్ పూర్తిగా మహిళల చేతుల మీదుగా నడిపించేలా ఏర్పాట్లు.
  • పోటీ చేసే అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా నామినేషన్ దాఖలుకు అవకాశం
  • లక్ష పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు

15:42 January 08

  • కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం: సీఈసీ సుశీల్ చంద్ర
  • అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం: సీఈసీ
  • ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాం: సీఈసీ
  • వైద్య ఆరోగ్య, భద్రతా నిపుణలతో సంప్రదింపులు జరిపాం
  • ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాం: సీఈసీ
  • పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తాం: సీఈసీ సుశీల్‌ చంద్ర
  • కరోనా దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాలు 16 శాతం పెంచాం
  • ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఉండే ఓటర్ల సంఖ్యను 1250కి తగ్గించాం
  • ఐదు రాష్ట్రాల్లో కలిపి 18 కోట్ల మందికి పైగా ఓటు వేసే అవకాశం

15:31 January 08

ఈసీ ప్రెస్​మీట్- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!

  • ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
  • మార్చిలో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది: సీఈసీ
  • యూపీ అసెంబ్లీ పదవీకాలం మే నెలతో ముగుస్తుంది: సీఈసీ
  • కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడినది: సీఈసీ

Last Updated : Jan 8, 2022, 4:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.