ETV Bharat / bharat

ఫలితం తేలింది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే? - five assembly elections declared know whick party got how many seats

మినీ సార్వత్రికం ఫలితం తేలింది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలోకి ఎవరు రానున్నారనే విషయం తేట తెల్లమైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏఏ పార్టీలు ఎన్నెన్ని సీట్లు గెలుచుకున్నాయో చూద్దాం.

five assembly elections declared know whick party got how many seats
ఫలితం తేలింది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
author img

By

Published : May 3, 2021, 5:33 AM IST

Updated : May 3, 2021, 7:26 AM IST

ఓటరు మహాశయుడి తీర్పు వెల్లడైంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎవరు అధికారం చేపట్టనున్నారనే విషయం స్పష్టమైంది. బంగాల్​లో అఖండ విజయంతో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టగా.. తమిళనాడులో దశాబ్ద కాలం తర్వాత డీఎంకే అధికారంలోకి రాబోతోంది. మరోవైపు, అసోంలో భాజపా అధికారాన్ని నిలుపుకొంది. పుదుచ్చేరిలో మెజారిటీ మార్కును అందుకుంది. కేరళలో కామ్రేడ్లు సత్తా చాటారు. చరిత్రను తిరగరాస్తూ అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన చోట ఏఏ పార్టీలు ఎన్ని సీట్లు దక్కించుకున్నాయో పరిశీలిస్తే..

బంగాల్- మొత్తం స్థానాలు 292

  • తృణమూల్ కాంగ్రెస్ 213
  • భాజపా 75(మరో రెండు చోట్ల ఆధిక్యం)
  • వామపక్ష కూటమి 1
  • ఇతరులు 1

అసోం- మొత్తం స్థానాలు 126

  • భాజపా 75
  • కాంగ్రెస్ కూటమి 50
  • ఇతరులు 1

పుదుచ్చేరి- మొత్తం స్థానాలు 30

  • కాంగ్రెస్ కూటమి 8
  • ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(ఎన్​డీఏ) 16
  • ఇతరులు 6

తమిళనాడు- 234 స్థానాలు

  • అన్నాడీఎంకే-ఎన్​డీఏ 76
  • డీఎంకే కూటమి 158

కేరళ 140 సీట్లు

  • ఎల్​డీఎఫ్ 99
  • యూడీఎఫ్ 41

ఇదీ చదవండి:

'కూటమి' బేజారు- కామ్రేడ్లకు ఇక కష్టమే!

అసోంలో ఫలించిన మోదీ-షా 'మ్యాజిక్​'

Last Updated : May 3, 2021, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.