రోహ్తక్ రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. మూడు బోగీలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
![fire in passenger train standing at rohtak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11329233_kjjl.jpg)
రోహ్తక్ నుంచి దిల్లీ వెళ్లనున్న రైలు.. స్టేషన్ పరిధిలో నిలిచి ఉండగానే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు లేనందున ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.
![fire in passenger train standing at rohtak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11329233_img.jpg)
ఇదీ చదవండి: రైతు ఇంట్లో రూ.1.24కోట్లు చోరీ