ETV Bharat / bharat

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 16 మంది మృతి - Fire breaks out at a firecracker factory in Virudhunagar ,16 dead

Fire
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
author img

By

Published : Feb 12, 2021, 3:29 PM IST

Updated : Feb 12, 2021, 9:56 PM IST

15:28 February 12

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

తమిళనాడు విరుధానగర్​జిల్లా అచ్చంకుళం గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగి 16 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పది అగ్నిమాపక యంత్రాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తామని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలు పరిహారం అందిస్తామని సీఎం పళనిస్వామి ప్రకటించారు.

Last Updated : Feb 12, 2021, 9:56 PM IST

For All Latest Updates

TAGGED:

6 dead
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.