ETV Bharat / bharat

FDDI Jobs : డిగ్రీ, డిప్లొమా​ అర్హతతో ఎఫ్​డీడీఐలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - engineering jobs 2023

FDDI Jobs In Telugu : వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) వివిధ పోస్టుల భర్తీ కోసం​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? జీతభత్యాలు ఎలా ఉంటాయి? తదితర వివరాలు మీ కోసం..

Footwear Designer Jobs 2023
FDDI Recruitment 2023
author img

By

Published : Aug 21, 2023, 12:19 PM IST

FDDI Jobs : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ)లోని 62 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల అయింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయింది( FDDI Recruitment 2023 ). అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్​ 5వ తేదీ లోపు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు..
FDDI Jobs 2023 : 62 పోస్టులు

ఈ పోస్టులు..
FDDI Vacancy 2023 : డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (బిజినెస్​ డెవలప్​మెంట్​), జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, చీఫ్‌ టెక్నాలజిస్ట్‌, సీనియర్‌ టెక్నాలజిస్ట్‌, అకౌంటెంట్​, ఫ్యాకల్టీ, జూనియర్​ ఫ్యాకల్టీ, సీనియర్​ ఫ్యాకల్టీ (గ్రేడ్​-II).

విభాగాలు..
FDDI Jobs Departments : గార్మెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ల్యాబరేటరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, లెథర్‌ గూడ్స్‌ సహా ఇతర విభాగాలు.

విద్యార్హతలు..
FDDI Jobs Eligibility : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, బీకామ్‌, బీఏ, డిప్లొమా , మాస్టర్స్‌ డిగ్రీ(ఎంబీఏ/ పీజీడీఎం) ఉత్తీర్ణత.

ఏజ్​ లిమిట్​..
FDDI Jobs Age Limit : 30 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం..

  • స్కిల్‌టెస్ట్‌
  • ఇంటర్వ్యూ

ఉద్యోగానికి షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు ఈ-మెయిల్​ లేదా పోస్ట్​ ద్వారా సమాచారం అందిస్తారు.

జీతభత్యాలు..
Footwear Designer Salary : ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000 నుంచి రూ.1.5లక్షల వరకు వేతనాలు ఉంటాయి.

అప్లికేషన్​ మోడ్​..
FDDI Jobs Application Mode : ఆఫ్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్​..
FDDI Address : చిరునామా- Faculty HO-HR, Administrative Block, 4th Floor, Room No. 406, FDDI, Noida, Uttar Pradesh 201301.

దరఖాస్తు చివరితేదీ​..
FDDI Jobs Last date : ఆసక్తి గల అభ్యర్థులు 2023 సెప్టెంబర్​ 5 వరకు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్​సైట్​..
FDDI Official Website : పూర్తి వివరాలు కోసం https://www.fddiindia.com/ ను చూడవచ్చు.

నేడే లాస్ట్ డేట్​​..
Bank Note Press Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో 111​ పోస్టులను భర్తీకి సంబంధించి దరఖాస్తు చివరితేదీ ఈ రోజు (ఆగస్టు 21)తో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌ సహా వివిధ జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి రూ.18,000 నుంచి రూ.1 లక్ష వరకు జీతభత్యాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IBPS Jobs Last Date : దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 4,451 స్పెషలిస్ట్​ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్​/ మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్​ విడుదల చేసిన నోటిఫికేషన్​కు సంబంధించి కూడా దరఖాస్తు చివరితేదీ నేడే (ఆగస్టు 21). అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వైబ్​సైట్​కు వెళ్లి ఆన్​​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IBPS PO Jobs Apply Last Date : ఐబీపీఎస్​​ పీఓ, ఎస్​ఓ నోటిఫికేషన్​ .. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్​!

HPCL Engineering Jobs : ఇంజినీరింగ్​ అభ్యర్థులకు గుడ్​న్యూస్​.. హెచ్​పీసీఎల్​లో 276 ఉద్యోగాలు!

Bank Note Press Jobs 2023 : బ్యాంక్​ నోట్​ ప్రెస్​లో టెక్నీషియన్ ఉద్యోగాలు.. అప్లైకు 3 రోజులే ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.