ETV Bharat / bharat

FCI Jobs 2023 : ఫుడ్​ కార్పొరేషన్​లో 5000 ఉద్యోగాలు​.. వేలల్లో జీతం.. అప్లై చేసుకోండిలా! - central government jobs 2023

FCI Jobs 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఎఫ్​సీఐ మొత్తం 5000 ఖాళీలను భార్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్​ను విడుదల చేసింది. అప్లికేషన్​కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వేతనం, విద్యార్హతలు తదితర వివరాలు మీ కోసం.

Fci Job Vacancy 2023
FCCI Jobs Notification 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 1:12 PM IST

FCI Jobs 2023 : ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ)లో ఉద్యోగం సంపాందించాలని కలలు కనే ఆశావాహులకు గుడ్​న్యూస్. ఎఫ్​సీఐ తమ సంస్థలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మొత్తంగా 5000 పోస్టులకు సంబంధించి నియమకాల ప్రక్రియను చేపెట్టేందుకు సిద్ధమైంది ఎఫ్​సీఐ.

పోస్టులు..
FCI Recruitment Posts : వాచ్​మెన్​, అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​, మేనేజర్​, జూనియర్​ ఇంజినీర్​, టైపిస్ట్​, కేటగిరీ-III సహా ఇతర పోస్టులు.

మొత్తం ఖాళీలు..
FCI Total Vacancy : 5000 పోస్టులు

విద్యార్హతలు..
FCI Jobs Eligibility : డిగ్రీ, డిప్లొమా, బీటెక్​/ఇంజినీరింగ్​, 8వ తరగతి(వాచ్​మెన్​ పోస్టుకు)

ఏజ్​ లిమిట్​..
FCI Jobs Age Limit : 25-27 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు రుసుము..

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
  • ఇతరులకు- రూ.250/-

పరీక్ష తేదీ..
FCI Jobs Exam Dates : ఈ ఏడాది డిసెంబర్​లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు..
FCI Recruitment Important Dates : నోటిఫికేషన్​కు సంబంధించిన ముఖ్యమైన తేదీలైన దరఖాస్తు ప్రారంభ తేదీతో పాటు చివరితేదీల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నారు.

జాబ్​ లొకేషన్​..
FCI Job Location : దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్​లు కల్పిస్తారు.

జీతభత్యాలు..
FCI Jobs Salary : రూ.10,000 నుంచి రూ.30,000

ఎంపిక విధానం..
FCI Selection Process : రాతపరీక్ష, ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ పోస్టులను అనుసరించి ఎంపిక ప్రక్రియలో మార్పులు ఉండవచ్చు.

వెబ్​సైట్​..
FCI Website : వివిధ పోస్టులకు సంబంధించిన సిలబస్, వయోపరిమితి సడలింపులు తదితర వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్​సైట్​ www.fci.gov.in ను వీక్షించండి.

నేడే లాస్ట్​డేట్​..

  • HAL Apprentice Jobs 2023 : హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్​)లో 647 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం విడుదలైన నోటిఫికేషన్​కు సంబంధించి దరఖాస్తుకు చివరితేదీ ఈరోజే (ఆగస్టు 23). పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.
  • SSC Stenographer Vacancy 2023 : కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ​స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-సీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్​-డీ కింద మొత్తం 1207 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​(ఎస్​ఎస్​సీ). ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానిక చివరితేదీ నేడే (ఆగస్టు 23). నోటిఫికేషన్​కు సంబంధించిన తదితర వివరాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Postal GDS Notification 2023 : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 జీడీఎస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 3 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది తపాలా శాఖ. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు ఈ రోజు (ఆగస్టు 23)తో ముగియనుంది. పూర్తి వివరాలు కోసం ఈ లింక్​ను తెరవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.