ETV Bharat / bharat

దిల్లీ ఆందోళనల్లో మరో రైతు మృతి - సింఘు సరిహద్దు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్​పత్​ జిల్లాకు చెందిన చౌదరి సింగ్​ (57) చలికి తట్టుకోలేక చనిపోయినట్లు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Farmer die on ghazipur border
దిల్లీ ఆందోళనల్లో మరో రైతు మృతి
author img

By

Published : Jan 1, 2021, 3:31 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. సింఘు సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొన్న చౌదరి సింగ్ (57)​ తీవ్రమైన చలికి తట్టుకోలేక మృతి చెందినట్లు రైతు సంఘాలు తెలిపాయి.

ప్రాణాలు కోల్పోయిన రైతు.. ఉత్తర్​ప్రదేశ్​ బాగ్​పత్​ జిల్లాలోని నంగల్​ భావన్​పుర్​ గ్రామానికి చెందిన వ్యక్తి అని భారతీయ కిసాన్​ యూనియన్​ జాతీయ ఇంఛార్జి శంషేర్​ రాణా వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.