తౌక్టే తుపాను ధాటికి మహారాష్ట్ర ముంబయిలోని చెట్లు, స్తంభాలు కూలుతున్నాయి. విక్రోలీ ప్రాంతంలో సోమవారం బలమైన గాలులు వీయడం వల్ల ఓ చెట్టుకూలింది. అయితే అటువైపు వెళుతున్న ఓ మహిళ.. చెట్టుకూలడాన్ని గమనించి పక్కకు తప్పుకుంది.
దాంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
ఇదీ చదవండి: ఆ గ్రామంలో కరోనాతో 40 మంది మృతి