ETV Bharat / bharat

నకిలీ కొవిషీల్డ్​ టీకాలతో కోట్ల రూపాయల దందా - fake vaccine and covid testing kit

Fake Covid Vaccine: కరోనా నకిలీ టీకాలను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు యూపీ పోలీసులు. వారి నుంచి నకిలీ కొవిషీల్డ్​, జైకొవ్​-డి వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

fake  Covishield, ZyCoV-D vaccines
నకిలీ టీకాలు
author img

By

Published : Feb 3, 2022, 3:51 PM IST

Fake Covid Vaccine: ఉత్తర్​ప్రదేశ్​లో నకిలీ కొవిషీల్డ్​, జైకొవ్​-డి వ్యాక్సిన్​లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.4కోట్లు విలువైన టెస్టింగ్ కిట్స్, ప్యాకింగ్ మెషిన్​లు, టీకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వారణాసిలోని రోహిత్ నగర్ ప్రాంతంలో జరిగింది.

fake  Covishield ZyCoV-D vaccines
పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ టీకాలు

నేరాన్ని అంగీకరించిన రాకేశ్​ తవానీ అనే నిందితుడు.. మరో ముగ్గురు వ్యక్తులు సందీప్ శర్మ, అరుణేశ్​ విశ్వకర్మ, శంషేర్​తో కలిసి ఈ నకిలీ టీకాలను తయారు చేస్తున్నామని పోలీసులకు వివరించాడు. ఈ వ్యాక్సిన్​లను మార్కెటింగ్ కోసం లక్ష్య జావా అనే మరో వ్యక్తికి పంపిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ టీకాలను దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: సలాం పోలీస్ భాయ్.. రోగి ప్రాణాలు సేఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.