మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ప్రధాన అధికారి కే రఘోత్తమన్ కరోనాతో బుధవారం చనిపోయారు. 76ఏళ్ల రఘోత్తమన్ గత వారం కరోనా సోకగా చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు.
1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేసింది. సీబీఐ కి ఈయన అప్పట్లో సీఐఓగా పనిచేశారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి తమిళ్లో రాజీవ్ కోలై వళక్కు అనే పుస్తకాన్ని రాశారు.
ఇదీ చదవండి: 'భారత్లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'