ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో(JK encounter news) ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

Jammu and Kashmir Encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​
author img

By

Published : Sep 26, 2021, 12:04 PM IST

జమ్ముకశ్మీర్​ ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బందిపొర జిల్లాలో ఎన్​కౌంటర్(JK encounter news) జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు బందిపొరలోని వట్నిరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో(JK encounter today) ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: Mann Ki Baat Modi: 'కాలుష్య రహిత నదుల కోసం కృషి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.