ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

author img

By

Published : Jul 26, 2021, 5:45 PM IST

Updated : Jul 26, 2021, 6:05 PM IST

Encounter
ఎన్​కౌంటర్​

17:40 July 26

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

జిల్లాలోని అహర్బాల్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు సమాచారంతో భద్రత సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు.  

Last Updated : Jul 26, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.