తమిళనాడు ధర్మపురి జిల్లాలో అపశ్రుతి జరిగింది. మతేహల్లి గ్రామంలోని కాళిక దేవి జాతర సందర్భంగా.. భక్తులు రథం లాగుతుండగా.. భక్తులపైనే రథం బోల్తాపడింది. రథం చక్రాలు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు రథం కింద చిక్కుకోగా.. ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. రథం లాగుతుండగా ఇలాంటి విషాదం జరగడం వల్ల భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
తమిళనాడు ధర్మపురిలో అపశ్రుతి.. భక్తులపై పడ్డ రథం.. ముగ్గురు మృతి - రథయాత్ర
తమిళనాడు ధర్మపురిలో రథం లాగుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరు గాయపడ్డారు.

తమిళనాడు ధర్మపురిలో అపశ్రుతి
తమిళనాడు ధర్మపురి జిల్లాలో అపశ్రుతి జరిగింది. మతేహల్లి గ్రామంలోని కాళిక దేవి జాతర సందర్భంగా.. భక్తులు రథం లాగుతుండగా.. భక్తులపైనే రథం బోల్తాపడింది. రథం చక్రాలు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు రథం కింద చిక్కుకోగా.. ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. రథం లాగుతుండగా ఇలాంటి విషాదం జరగడం వల్ల భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
Last Updated : Jun 13, 2022, 10:33 PM IST