ETV Bharat / bharat

Deshmukh corruption probe: పరమ్​బీర్​ సింగ్​పై మరో వారెంట్​ రద్దు - పరమ్​ బీర్​ సింగ్​పై వారెంట్​

బలవంతపు వసూళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్​ పరమ్​బీర్​ సింగ్​పై(Param Bir Singh News) ​ బెయిలబుల్​ వారెంట్​ను రద్దు చేసింది విచారణ కమిషన్​. సోమవారం విచారణకు హాజరైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Param Bir Singh
పరమ్​బీర్​ సింగ్​
author img

By

Published : Nov 29, 2021, 3:37 PM IST

Deshmukh corruption probe: బలవంతపు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్​ పరమ్​బీర్​ సింగ్​పై(Param Bir Singh News) జారీ చేసిన నాన్​ బెయిలబుల్​ వారెంట్​ను ఇటీవల ఠాణే కోర్టు రద్దు చేయగా.. తాజాగా మరో వారెంట్(warrant against param bir)​ రద్దయింది. పరమ్​బీర్​ సోమవారం విచారణకు హాజరైన నేపథ్యంలో ఇటీవల జారీ చేసిన బెయిలబుల్​ వారెంట్​ను రద్దు చేసింది జస్టిస్​ కేయూ ఛాండివాల్​ కమిషన్​. అలాగే, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15వేలు జమ చేయాలని ఆదేశించింది.

సోమవారం విచారణకు హాజరైన సందర్భంగా అఫిడవిట్​ దాఖలు చేశారు పరమ్​బీర్​ సింగ్(Param Bir Singh)​. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. విచారణను తప్పించుకోవాలనుకోలేదని తెలిపారు.

మరోవైపు.. పరమ్​బీర్​ సింగ్​, మాజీ పోలీస్​ అధికారి సచిన్​ వాజేలు ఒకే గదిలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అనిల్​ దేశ్​ముఖ్​ న్యాయవాది. ' సింగ్​, సాక్షి(వాజే) ఇద్దరు గంటకుపైగా కలిసే కూర్చున్నారు. అతను(సింగ్​) సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ' అని పేర్కొన్నారు.

ఇదీ కేసు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్ పరమ్​బీర్​ సింగ్(Param Bir Singh) లేఖ రాశారు. హోమంత్రి అనిల్​ దేశ్​ముఖ్(anil deshmukh news)​ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు నెలకు​ రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్​ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు.

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో.. ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పరమ్‌బీర్‌ సింగ్‌ స్థానంలో హేమంత్‌ నగ్రాలేను నియమించింది.

కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్​ హిరెన్​ మృతి, అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలకు సంబంధించి అనుమానిస్తూ పోలీస్​ అధికారి వాజేను ఎన్​ఐఏ అరెస్ట్​ చేసింది. అంబానీ నివాసం వద్ద సీసీటీవీలో కనిపించిన వ్యక్తి వాజేనే అని ఏన్​ఐఏ అనుమానిస్తోంది.

ఇదీ చూడండి: పరంబీర్​ సింగ్​పై నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు

Param Bir Singh News: పరంబీర్​ సింగ్​కు సీఐడీ సమన్లు

పరంబీర్​ సింగ్​కు సుప్రీంకోర్టులో ఊరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.